ప్రపంచంలోనే తొలిసారి… 3 నెలల్లోనే షుగర్ వ్యాధి పూర్తిగా నయం, సెల్ థెరఫీతో కొత్త చికిత్స

ప్రపంచంలోనే తొలిసారి… 3 నెలల్లోనే షుగర్ వ్యాధి పూర్తిగా నయం, సెల్ థెరఫీతో కొత్త చికిత్స

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు శుభవార్త. ఎలాంటి మందులు అవసరం లేకుండానే కొత్త చికిత్స అందుబాటులోకి వచ్చింది. టాబ్లెట్స్,ఇంజెక్షన్స్ అవసరం లేకుండా సెల్ థెరపీని కనిపెట్టారు చైనా శాస్త్రవేత్తలు .

కేవలం 11 వారాల్లోనే డయాబెటిస్ వ్యాధిని పూర్తిగా నయం చేసినట్లుగా చైనా శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక ఆ పేషెంట్ ఇన్సులిన్ తీసుకోవాల్సిన రాదని వెల్లడించారు.
చైనా శాస్త్రవేత్తలు డయాబెటిస్ (షుగర్ ) వ్యాధికి చికిత్సను కనుగొన్నారు. ప్రపంచంలోనే తొలిసారిగా చైనాలోని ఓ పేషెంట్‌కు డయాబెటిస్‌ను పూర్తిగా నయం చేశారు. సెల్ థెరఫీ విధానంలో వ్యాధిని నయం చేసినట్లు చైనా వైద్యులు చెబుతున్నారు.
2021లో…
చైనాలోని చాంగ్ జంగ్ ఆసుపత్రి మరియు రేంజ్ ఆసుపత్రి వైద్యుల బృందం సంయుక్తంగా ఈ వ్యాధికి చికిత్సను కనిపెట్టారు. 2021 జూలైలో మొదట రోగికి సెల్ ట్రాన్స్ ప్లాంట్ చేశారు, 11 వారాల సమయంలోనే ఆ పేషెంట్‌ ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా పోయిందని, మరో సంవత్సరం తర్వాత పూర్తిగా ఇతర మందుల వాడడం కూడా మానేసినట్లు చైనా పరిశోధకులు తెలిపారు.The Journal cell discoveryలో ఈ విషయం ప్రచురితమైంది. ప్రస్తుతం ఆ వ్యక్తికి డయాబెటిస్ సంపూర్ణంగా నయమైందని, చివరి ముప్పై మూడు నెలలుగా ఆ వ్యక్తి ఇన్సులిన్ తీసుకోవట్లేదని వివరించారు.

డయాబెటిస్ (మధుమేహం) అనేది మన శరీరం ఆహారాన్ని శక్తిగా మార్చే విధానాన్ని ప్రభావితం చేసే దీర్ఘకాలిక వ్యాధి. మనం తీసుకునే ఆహారం గ్లూకోజ్‌గా – సాధారణ చక్కెరగా వేరుచేయబడి రక్త ప్రవాహంలోకి విడుదల అవుతుంది. ప్యాంక్రియాస్ ద్వారా ఉత్పత్తి చేయబడిన ఇన్సులిన్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి అవసరం.
డయాబెటిస్ వచ్చిన రోగుల్లో ఈ వ్యవస్థ చెడిపోతుంది. శరీరం తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయదు, మరికొన్ని సందర్భాల్లో అది ఉత్పత్తి చేసిన ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉపయోగించలేదు.
డయాబెటిస్‌లో చాలా రకాలు ఉంటాయి. వీటిలో టైప్ 2 డయాబెటిస్‌తో చాలా మంది భాదపడుతున్నారు. ఇది ఎక్కువగా తినే ఆహారం వల్లనే వస్తుంది, కాలక్రమేణా ఎక్కువ అవుతుంది.
ఏ రకమైన డయాబెటిస్ అనే విషయంతో సంబంధం లేకుండా ,డయాబెటిస్ రోగుల్లో కాలక్రమేణా సాధారణ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిపోయి గుండె జబ్బులు, కంటి చూపు కోల్పోయి, మూత్రపిండాల వ్యాధితో సహా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి.
చైనా శాస్త్రవేత్తలు చేసిన ఈ ప్రయోగం వైద్యశాస్త్రంలో ఓ గొప్ప ముందడుగు అని వైద్య నిపుణులు భావిస్తున్నారు. అందరికి అందుబాటులోకి వస్తే ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ తో బాధపడుతున్న కోట్లాది ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేసారు.

courtesy by : Dailyhunt

China Scientists in Shanghai achieved a historic breakthrough after successfully eliminating a long-term patient’s type 2 diabetes through a pioneering cell therapy treatment.

Key points:

  • The 59-year-old patient of 25 years received a transplant of pancreatic cells derived from his own stem cells in 2021. He is now insulin independent.
  • This marks the world’s first successful use of stem cell-derived islet transplantation to cure diabetes.
  • The achievement, published on Cell Discovery on April 30, comes after over a decade of research at Shanghai Changzheng Hospital.

The details:

  • Diabetes is a major health threat, affecting 422 million people worldwide. While there is still no known cure for diabetes, methods of management include insulin injections and other medications.
  • The patient reportedly suffered a significant decline in pancreatic islet function, which regulates blood sugar, after undergoing a kidney transplant in 2017. Since then, he had been dependent on daily multiple insulin injections. 
  • In July 2021, a team at the hospital led by researcher Yin Hao used the patient’s own blood cells to create stem cells, which were then converted into pancreatic islet cells.
  • The transplant successfully eliminated the patient’s need for external insulin within 11 weeks. Oral medication was also gradually reduced and ultimately discontinued a year later.
  • Follow-up exams showed restored pancreatic function and normal kidney function, suggesting that the patient has been cured.

What’s next:

  • In 2023, the FDA approved a similar cell therapy treatment by a Chicago-based startup for type 1 diabetes.
  • The Chinese researchers say more research is needed to confirm the long-term efficacy and broaden applicability of this treatment.

courtesy by : next shark

research paper published on 30th Apr 2024 click here for full published paper

Certainly! Let me provide you with a concise overview of a groundbreaking achievement in diabetes cell therapy led by researcher Yin Hao:

In July 2021, a team at Shanghai Changzheng Hospital achieved a world-first: they cured a patient’s diabetes using stem cells derived from the patient’s own blood cells. Here are the key points:

  1. Patient Profile:
    • The patient was a 59-year-old man who had Type 2 diabetes for 25 years.
    • He had been dependent on daily multiple insulin injections due to severely impaired pancreatic islet function.
  2. Cell Therapy Approach:
    • Autologous Induced Pluripotent Stem Cells (iPSCs): The team reprogrammed the patient’s peripheral blood mononuclear cells into autologous iPSCs.
    • Pancreatic Islet Cells: These iPSCs were then transformed into pancreatic islet cells.
    • Transplantation: The team transplanted the reconstituted pancreatic islet tissue back into the patient.
  3. Results:

This remarkable achievement offers hope for millions of diabetes patients worldwide. 🌟