Prism Johnson Limited 

నారాయణపురం, ఉంగుటూరు మండలం, ఏలూరు జిల్లా

వెల్ఫేర్ ఆఫీసర్ కావలెను

ఆసక్తి గల అభ్యర్థి 76-8 నియమం ప్రకారం గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పర్సనల్ మేనేజ్ మెంట్ & ఇండస్ట్రియల్ రిలేషన్స్ మరియు లేబర్ వెల్ఫేర్ స్పెషలైజేషన్తో 2 సంవత్సరాల కంటే తక్కువ కాకుండా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/ డిప్లొమా హోల్డర్ అయి ఉండాలి. 1950 ఫ్యాక్టరీ నియమాలు మరియు ఫ్యాక్టరీల చట్టం 1948లోని | సెక్షన్ 49 ప్రకారం కనీసం 5 సంవత్సరాల అనుభవం మరియు తెలుగు భాషపై తగిన పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులు ఈ ప్రకటన వచ్చిన తేదీ నుండి 10 రోజులలోపు వారి తాజా | రెజ్యూమ్ ఈ-మెయిల్ ద్వారా క్రింది ఈ-మెయిల్ ఐడీకి దరఖాస్తు చేసుకోవచ్చు. triparna.eswar@hrjohnsonindia.com |