TSPSC accountant posts
తెలంగాణ పురపాలక శాఖలో 78 అకౌంటెంట్ పోస్టులు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ), జూనియర్, సీనియర్ అకాం టెం ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. » మొత్తం పోస్టుల సంఖ్య: 78 » పోస్టుల వివరాలు: అకౌంట్స్ ఆఫీసర్ (యూఎల్బీ)-01, జూనియర్ అకౌంట్స్ _ఆఫీసర్(యూఎల్బీ)-13,…