తెలంగాణ పురపాలక శాఖలో
78 అకౌంటెంట్ పోస్టులు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ), జూనియర్, సీనియర్ అకాం టెం ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. » మొత్తం పోస్టుల సంఖ్య: 78
» పోస్టుల వివరాలు: అకౌంట్స్ ఆఫీసర్ (యూఎల్బీ)-01, జూనియర్ అకౌంట్స్ _ఆఫీసర్(యూఎల్బీ)-13, సీనియర్ అకౌంటెం ట్(యూఎల్బీ)-64.
» అర్హత: బీకాం ఉత్తీర్ణులై ఉండాలి.
» వయసు: 01.07.2022 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
» వేతనం: నెలకు ఏవో పోస్టులకు రూ.45,960 నుంచి రూ.1,24,150, జేఏవో పోస్టులకు 2,300 నుంచి రూ.1,15,270, ఎస్ఏ పోస్టులకు రూ.32,810 నుంచి రూ.96,890 చెల్లిస్తారు.
» ఎంపిక విధానం: రాతపరీక్ష(ఆబ్జెక్టివ్ టైప్) పేప ర్-1, పేపర్-2, ధ్రువపత్రాల పరిశీలన, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. » ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 20,01,2023, » ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 11,02,2023 » పరీక్ష తేది: ఆగస్ట్ 2023.
» వెబ్సైట్: www.tspsc.gov.in
courtesy by Sakshi E Paper