తెలంగాణ కళాశాల, సాంకేతిక విద్యలో

71 లైబ్రేరియన్ పోస్టులు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ).. లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 71

» పోస్టుల వివరాలు: లైబ్రేరియన్ (కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్) – 40, లైబ్రేరియన్ (కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్)-81. అర్హత:

» లైబ్రేరియన్(కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్): 50% మార్కులతో పోస్ట్ గ్రాడ్యు యేట్ (లైబ్రరీ సైన్స్) డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. » లైబ్రేరియన్ (కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్): మాస్టర్స్ డిగ్రీ(లైబ్రరీ సైన్స్/ ఇన్ఫర్మేషన్ సైన్స్/డాక్యుమెంటేషన్ సైన్స్) తో పాటు జాతీయ స్థాయి పరీక్షలో అర్హత సాధిం చి ఉండాలి. లేదా మాస్టర్స్ డిగ్రీతోపాటు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(నెట్) /స్లెట్/సెట్ లేదా పీహెచ్ డీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: 01.07.2022 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

» వేతనం: నెలకు లైబ్రేరియన్కు(ఇంటర్ విద్య) రూ.5,220 నుంచి రూ.1,33,630, లైబ్రేరియన్(సాంకేతిక విద్య) -లెవల్-9ఎ రూ.56,100, లెవల్-10 రూ.57,700.

» ఎంపిక విధానం: రాతపరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) పేపర్-1, పేపర్-2, ధ్రువపత్రాల పరిశీలన, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎం కరు.

» ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 21.01.2028

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 10.02.2023

» పరీక్షతేది: మే/ జూన్/2023

» వెబ్సైట్: www.tspsc.gov.in

courtesy by Sakshi E Paper