Field Assistant Posts in Telangana State
తెలంగాణ జిల్లా కోర్టుల్లో 77 ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు డైరెక్ట్ రిక్రూట్మెం ట్ ప్రాతిపదికన జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. » మొత్తం పోస్టుల సంఖ్య: 77 » జిల్లాల వారీగా ఖాళీలు: భద్రాద్రి కొత్తగూడెం -05, కోర్డు ఆఫ్ ద ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ఫర్ సీబీఐ కేసెస్, హైదరాబాద్-01. సిటీ సివిల్ కోర్టు, హైదరాబాద్-11, జోగులాంబ గద్వాల-03, జగిత్యాల-05, జయశంకర్ భూపాలపల్లి–04, కామారెడ్డి-02, కొమరం భీమ్ ఆసిఫాబాద్-01,…