తెలంగాణ జిల్లా కోర్టుల్లో 77 ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు డైరెక్ట్ రిక్రూట్మెం ట్ ప్రాతిపదికన జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 77

» జిల్లాల వారీగా ఖాళీలు: భద్రాద్రి కొత్తగూడెం -05, కోర్డు ఆఫ్ ద ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ఫర్ సీబీఐ కేసెస్, హైదరాబాద్-01. సిటీ సివిల్ కోర్టు, హైదరాబాద్-11, జోగులాంబ గద్వాల-03, జగిత్యాల-05, జయశంకర్ భూపాలపల్లి–04, కామారెడ్డి-02, కొమరం భీమ్ ఆసిఫాబాద్-01, మంచిర్యాల-04, మేడ్చల్-మల్కాజగిరి-07, మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు, హైదరాబాద్-01, ములుగు-01, నాగర్ కర్నూల్ 03, నారాయణపేట-03, పెద్దపల్లి – 02, రాజన్న సిరిసిల్ల-02, రం గారెడ్డి-10, సిద్ధిపేట-04, సూర్యాపేట-03, వికారాబాద్-02. వనపర్తి-01, యాదాద్రి భువనగిరి-02.

» అర్హత: బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణతతోపాటు స్థానిక భాషలు తెలిసి ఉండాలి. నిర్ణీత విద్య, సాంకేతిక అర్హతల కంటే ఎక్కువ అర్హత ఉన్న అభ్యర్థులు, ధ్రువపత్రాల పరిశీలన సమయంలో సంబంధిత పత్రాలను అందజేయాలి.

» వయసు: 01.07.2022 నాటికి 18 నుంచి 34

ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాం గులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. » వేతనం: నెలకు రూ.24,280 నుంచి రూ.72,850 చెల్లిస్తారు.

» ఎంపిక విధానం: సీబీటీ/ఓఎమ్మార్ పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

» పరీక్షా విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ)/ ఓమ్మార్ పరీక్షలో 100 ప్రశ్నలుం టాయి. జనరల్ నాలెడ్జ్ విభాగంలో 60, జనరల్ ఇంగ్లిష్ విభాగంలో 40 ప్రశ్నలుంటా యి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు.

» ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 11.01.2023 

»ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.01.2023 

» కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేది: మార్చి 2023

»వెబ్సైట్: tshc.gov.in

courtesy by Sakshi E paper