Green Pearl EDUCATION…..

కావలెను (Wanted) SRM గ్రూపు కంపెనీ (GPEMC) నందు ఈ క్రింది ఉద్యోగావకాశాలు కలవు.

ఎజీఎం (FMS), మేనేజర్ – F&B,

మేనేజర్ – Housekeeping (Female), సౌత్ వంట మాస్టర్ మరియు అసిస్టెంట్లు, చాట్ & బేకరి మాస్టర్, మెస్ సూపర్వైజర్, హెల్త్ అండ్ సేఫ్టీ ఆఫీసర్, స్టోర్ ఇంచార్జ్, తోటమాలి, ప్లంబర్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రికల్ ఇంజనీర్,

టైల్స్ మార్బల్స్ మేస్త్రి, పెయింటర్, STP&WTP ఆపరేటర్, బస్ డ్రైవర్లు (విజయవాడ).

మెస్, క్యాంటీన్ కు చెందిన ఇతర ఉద్యోగావకాశాలు కూడా ఉన్నాయి.

(Other Jobs related to Mess / Canteen are also available)

Walk-in ఉదయం 10.00 నుంచి – సా. 5.00 గంటల వరకు (06.01.23 – 09.01.23) (10.00AM to 5.00 PM) careers.corporate@gpeducation.org

చిరునామా: O&M Office, SRM University AP. Neerukonda, Mangalagiri Mandal

Guntur District, Andhra Pradesh – 522 240

courtesy by Sakshi E paper